Powerstar Puneeth Rajkumar life story.
#PuneethRajkumar
#Appu
#Bengaluru
#Sandalwood
#Karnataka

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ భౌతికంగా దూరమైనప్పటికీ ప్రజలు, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. కేవలం నటనతోనే కాకుండా తండ్రి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అడుగు జాడల్లో నడుస్తూ ఎన్నో సామాజిక సేవల్లో నిమగ్నమయ్యారు. గుప్త దానాలు, స్వచ్చంద కార్యక్రమాలను ఎన్నో చేసినా ఆయన ప్రచారానికి ఎప్పుడూ దూరంగా ఉండేవారనే విషయాన్ని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.